Anasuya Bharadwaj: శివాజీ ఉద్దేశం మంచిదే.. కానీ అదే నచ్చలేదంటూ అనసూయ వీడియో!

టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్స్ వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు, ఆపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే . ఈ విషయంలో మొదట గట్టిగా స్పందించిన నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. లేటెస్ట్ గా మరోసారి శివాజీ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.