డబ్బులు ఇస్తారా? చావమంటారా?.. పురుగు మందు డబ్బాలతో అప్పులు ఇచ్చిన వారి ఆందోళన

తమ వద్ద అప్పు కింద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు పురుగు మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతులగూడేనికి చెందిన తానం రవీందర్ రెడ్డి గ్రామస్తుల వద్ద రూ.కోటి వరకు అప్పులు చేశాడు.