డ్రగ్స్‌‌‌‌ సప్లై కేసులో.. కువైట్‌‌‌‌లో ఇద్దరు ఇండియన్లకు మరణ శిక్ష

డ్రగ్‌‌‌‌ ట్రాఫికింగ్ కేసులో ఇద్దరు ఇండియన్లకు కువైట్ కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులు హెరాయిన్‌‌‌‌, మెథాంఫెటమైన్‌‌‌‌ను సప్లై చేస్తున్నట్లు డ్రగ్‌‌‌‌ అధికారులు గుర్తించారు.