బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh Low Pressure In Bay Of Bengal: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రమై శ్రీలంక వైపు దూసుకువస్తోంది. శుక్రవారం ఉదయానికల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉంది, దీనికి ఓర్ణబ్‌ అని పేరు పెట్టారు. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని, కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న నాలుగు రోజులు పొగమంచుతో పాటు చలి తీవ్రత పెరుగుతుంది.