గొల్లపల్లి-చిర్కపల్లి ప్రాజెక్ట్ పై పోరాటం ఉధృతం..8వ రోజుకు చేరిన రైతుల దీక్ష

ఏదుల మండలంలోని గొల్లపల్లి–-చీర్కపల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. మా భూములు మాకు కావాలి.. రిజర్వాయర్ వద్దంటూ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రైతుల చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం 8వ రోజుకు చేరింది.