Sabarimala: జ్యోతి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చెయొద్దు..!

కేరళలోని శ్రీ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మకరువిళక్కు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో మకర జ్యోతి వేడుకలకు శబరిమల సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 14న లక్ష మందికి పైగా భక్తులు జ్యోతి దర్శనం కోసం వస్తారని అంచనా. అన్నదానం, వసతి సౌకర్యాలు కల్పించారు. రద్దీ నియంత్రణకు స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. తొలిసారిగా ఫోటోలతో కూడిన పాస్‌లు, 900 బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. జనవరి 14న 35,000 మందికే అనుమతి.