కాంగ్రెస్ పార్టీతోనే కార్పొరేషన్ అభివృద్ధి

కాంగ్రెస్​ పార్టీతోనే కొత్తగూడెం కార్పొరేషన్​ అభివృద్ధి చెందుతోందుని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని 55వ డివిజన్​లో మంగళవారం ఏర్పాటైన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళంలో ఆయన మాట్లాడారు.