RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు

రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్‌ అండ్‌ టీ వంటి తదితర విభాగాల్లో..