ఓటర్ జాబితాలో అభ్యంతరాలు తెలపాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

మున్సిపల్ ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు