భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ..నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలి : ఎస్పీ సునీతరెడ్డి

భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని నూతన పోలీస్ స్టేషన్ భవనం నిర్మించాలని ఎస్పీ సునీతరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం అమరచింత పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.