హైదరాబాద్ సిటీ జనం ఆరోగ్యం కోసమే ‘హిల్ట్’ పాలసీ : మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ నగర భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ తీసుకొచ్చిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.