సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.