Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'... ఫిబ్రవరిలో ‘Mega158’ లాంచ్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా మళ్లీ మొదలైంది. ఒకవైపు సంక్రాంతి బరిలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో అలరించేందుకు సిద్ధమవున్నారు. మరోవైపు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'Mega158' అప్‌డేట్స్‌ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారు.