వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో ఉమెన్‍ స్పెషల్‍ పోలీస్‍ ఫోర్స్ భేష్‍

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్‍ స్పెషల్‍ పోలీసుల పనితీరు భేష్‍ అంటూ వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ కితాబిచ్చారు.