భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులోని నర్సరీలో బయోచార్ వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.