ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్క్ - నిర్మాణ పనులపై కీలక ఆదేశాలు

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. దశలవారీగా పనులను పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.