తెలంగాణ క్రికెటర్ డబుల్ సెంచరీ ..107 రన్స్ తేడాతో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ

ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు (154 బాల్స్‌‌‌‌లో 200 నాటౌట్‌‌‌‌) విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు.