జాతీయస్థాయి రంగోత్సవ్ పోటీల్లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్ రైటింగ్ , కలరింగ్ పోటీలలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు ప్రతిభ కనపరిచారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థులు 39 మంది జాతీయ పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు.