పర్వతగిరి మండలంలో భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో సోమవారం రాత్రి వైభవంగా ఉర్సు ఉత్సవాలు జరిగాయి. దర్గా ప్రధాన ముజేవార్​ బోలేషావలి ఇంటి వద్ద నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు.