డీసీసీబీ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్(డీసీసీబీ) కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ డీసీసీబీ బ్యాంక్ ను చైర్ పర్సన్ హోదాలో కలెక్టర్ మంగళవారం సందర్శించారు.