Kavitha: నిరుద్యోగుల అరెస్ట్ అప్రజాస్వామికం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్
రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అశోక్ నగర్‌లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు...