CM Revanth Reddy: సీఎం కప్-2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్

సీఎం కప్-2025 పోటీల పోస్టర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆవిష్కరించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకూ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.