Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వానలు..

Andhra Pradesh Rains: ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో చలి తీవ్రత తగ్గొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.