తెలుగులో చార్జ్ షీట్. పోలీస్ శాఖలో కొత్త ఒరవడి

దుండిగల్ పీఎస్​లో పనిచేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తెలుగులో చార్జ్‌‌ షీట్ దాఖలు చేసి పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో హెడ్ కానిస్టేబుల్ స్వరూప 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులో అభియోగపత్రం కోర్టుకు సమర్పించారు.