ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్కు సంబంధించిన అంశాలపై అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.