ఆర్మూర్‌ మున్సిపల్‌ భవనానికి రూ.5 కోట్లు : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు.