బండికివేలాడుతూబడికి..స్కూల్ టైమ్ కు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలు

స్కూల్ టైం అవుతుండటంతో పిల్లలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బొలెరో వెహికల్​కు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది.