ఖమ్మం జిల్లా తల్లాడలో ఇసుక టిప్పర్లు పట్టివేత

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను ఆదివారం తెల్లవారుజామున తల్లాడ పోలీసులు పట్టుకున్నారు.