అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగితే.. ప్రపంచంలో ఏదో మూల యుద్ధానికి సంకేతమా!

పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరిగితే ఏదో ఒక దేశంపై దాడి జరుగుతుందనే పెంటగాన్ పిజ్జా థియరీ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. జనవరి 3న తెల్లవారుజామున వెనుజులాపై అమెరికా మెరుపు దాడి జరిగినప్పుడు కూడా పెంటగాన్ పరిసరాల్లో పిజ్జా ఆర్డర్లు భారీగా పెరిగాయి. గంటన్నర పాటు ఆర్డర్లు భారీగా వచ్చినట్టు ట్రాకర్లు తెలిపారు. సైనిక కార్యకలాపాల సమయంలో అధికారులు తక్షణ ఆహార డెలివరీలను ఆశ్రయించడమే దీనికి కారణమని అంచనా.