బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: 24 గంటల్లోనే ఇద్దరు హిందువుల హత్య, మారణాయుధాలతో దాడి చేసి మరీ..!

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అందరికీ సమాన హక్కులు అని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే నర్సింగ్దీలో కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిని, జషోర్‌లో ఐస్ ఫ్యాక్టరీ యజమాని రాణా ప్రతాప్‌ను దుండగులు వేర్వేరుగా హతమార్చడం దేశంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది.