వరద జలాల పేరుతో అసలుకు ఎసరు.. ఏకపక్షంగా పోలవరం నల్లమల సాగర్ లింక్

గోదావరిలో వరద జలాల పేరుతో అసలు జలాలకు ఎసరు పెట్టాలని ఏపీ ప్రయత్నిస్తోంద ని సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.