ముదిరాజ్లు రాజకీయంగా రాణించాలి : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

ముదిరాజ్​లు రాజకీయంగా రాణించాలని మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్ కోరారు. ఆదివారం మరికల్​లో మండలంలోని సర్పంచ్​లు, ఉపసర్పంచ్​లు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు.