ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు చేశారో దొరికిపోతారు జాగ్రత్త

AP Inter Practicals 2026 CCTV Monitoring Mandatory: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.