కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు.