Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడనని చెప్పిన కోహ్లీ.. కారణం ఇదే!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీని రెండు మ్యాచ్ లతో సరిపెట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ మంగళవారం (జనవరి 6) రైల్వేస్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.