పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ హైమావతి

పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్​హైమావతి సూచించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్ లో ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల హెచ్​ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.