విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం : మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వాళ్ల సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.