Minister Kolusu Parthasarathy: విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గిస్తాం

రానున్న రోజుల్లో విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.