The Raja Saab: ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ ట్రీట్.. రెబల్ స్టార్ 'నాచే నాచే' స్టెప్పులు!

రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి ‘నాచే నాచే’ (Naache Naache) ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట 1982లో వచ్చిన మిథున్ చక్రవర్తి ఐకానిక్ హిట్ ‘ఆవా ఆవా కోయి యహాన్ నాచే’ (డిస్కో డ్యాన్సర్) కు రీమిక్స్ కావడం విశేషం. ఎస్. తమన్ నేటి కాలపు ట్రెండ్‌కు తగ్గట్టుగా రూపొందించారు.