'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' ప్రాజెక్ట్.. ఏకంగా 1,034 కిలోమీటర్లు పొడవున, వివరాలివే

Pawan Review On Great Green Wall Of AP: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని పచ్చదనంతో నింపే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. 2030 నాటికి 1,034 కిలోమీటర్ల పొడవున, 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణతో పాటు, జీవవైవిధ్యాన్ని పెంచి, స్థానికులకు ఉపాధి కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.