ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర : మంత్రి సీతక్క

ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర జరుగుతుందని, సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యతని, పూజారులు, ఆదివాసీ సంఘాలు, అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.