Andhra: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఆ సమస్య పరిష్కారానికి 'రెవెన్యూ క్లినిక్'

ఆరోగ్య సమస్యల పరిష్కారానికి హెల్త్ క్లినిక్‌లు ఉన్నట్టే..భూముల సమస్య పరిష్కారానికి కూడా 'రెవెన్యూ క్లినిక్' పేరుతో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు జిల్లాలో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలేంటి రెవెన్యూ క్లినిక్..? వీటి ద్వారా ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది..?