రైతుల కళ్లల్లో.. పండుగ వెలుగు!

అన్నదాతకు ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఖరీఫ్‌ ఽధాన్యం కొనుగోళ్లలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా ధాన్యం సొమ్ములను 24 గంటల్లోగా చెల్లించడం అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.