మూసీ ప్రక్షాళనకు అడ్డుపడొద్దు : సీపీఐ నేత నారాయణ

మూసీ ప్రక్షాళన మహా యజ్ఞమని, అలాంటి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుపడడం సరైంది కాదని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.