ఐఐఎంఆర్తో హరే కృష్ణ ఎంఓయూ.. మిల్లెట్స్ రెసిపీల తయారీపై నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్

మిల్లెట్స్ వంటకాల తయారీలో మెళకువలు నేర్చుకునేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఇండియన్‌ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్) తో హరే కృష్ణ మూవ్​మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది.