మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాం.. భారత్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా (Russia) నుంచి భారత్ (India) ముడి చమురు...