గోదావరిఖని 11 ఇన్ క్లైన్ బొగ్గు గనిని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
సింగరేణిలో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికీ తీసుకెళ్లిన సింగరేణి కార్మికులు. ఈ సందర్భంగా.. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు.