గంగా ఘాట్‌లలోకి హిందూయేతరులకు నో ఎంట్రీ..! 2027 జనవరి 14 నుంచే

హరిద్వార్‌లోని 105 ఘాట్‌లలోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. రిషికేశ్, హరిద్వార్‌లను సనాతన పవిత్ర నగర్లుగా ప్రకటించే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 1916 నాటి ఒప్పందాన్ని పరిశీలిస్తూ, అర్ధ కుంభ్ మేళా నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆధ్యాత్మిక గుర్తింపును కాపాడతామని తెలిపారు. అయితే, స్థానికులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన మతం విధానం కాదని అంటున్నారు.