నాటక మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

గుంటూరులో వచ్చే నెల జరగనున్న భారత రంగ్‌ అంతర్జాతీయ నాటక మహాత్సవాన్ని విజ యవంతం చేయాలని, ప్రతి కళాపరిషత్‌ నుంచి సభ్యులు నాటకపోటీలను తిలకించ డానికి రావాలని వేదిక అధ్యక్షులు డా ముత్తవరపు సురేష్‌బాబు పిలుపునిచ్చారు.