Kesineni Shivanath: ఏసీఏ కీలక నిర్ణయం.. ఉమెన్ టీమ్ మెంటార్‌గా మిథాలి రాజ్..!

విశాఖపట్నం స్డేడియాన్ని పునరుద్దరణ చేశామని ఏసీఏ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏ గ్రౌండ్‌లానే బీ గ్రౌండ్‌లో రెస్ట్ రూమ్స్ పెట్టబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టేడియంలో చైర్స్ మారుస్తున్నామని వివరించారు.